Amma Aakali

ఆ, అమ్మా ఆకలి
అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా
అమ్మా ఆకలి, అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా
హే, వీధులన్ని తిరిగాను roadలన్ని చూసాను
ఎక్కడికీ వెళ్లినా భిక్ష లేదులే
ఒక్కొకొళ్ళు వేసేది పది పైసలే
అరె దాన్ని మించినా ఇరవై ఐదు పైసలే
What can I do with this shining చిల్లర?
(అరె! చిల్లర కాకుండా వేరేదైనెయ్ రా)
చిప్ప నిండితే అరె jolly లె
లేకపోతే కడుపంతా ఖాళీలే

అమ్మా ఆకలి, అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా
అమ్మ ఆకలి, అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యర

(This is the RAP, beggars RAP, this is the RAP, called bhiksha RAP
This is the RAP, beggars RAP
This is the RAP called bhiksha bhiksha RAP)

చదివానండి నేను MA, BA
Degree ఉండి కూడా పనిలేదాయే
ఎటు చూసినా no vacancy లే
అరె కావాలంటే even, you can see రే
One of my friends name చింతామణి
చెప్పింది begging కూడా fashion ఏ అని
ఉందండి చిరు సినిమా చూడాలని
రామ్మా చిలకమ్మా పాడాలని
అమ్మా ఆకలి, అయ్యా ఆకలి (ఆకలి)
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా
(కొంచెం సాంబారెయ్యమ్మ)
అమ్మ ఆకలి, అయ్యా ఆకలి
(అరె చెప్తుంటే నీక్కాదు)
అన్నం పెట్టారా, కొంచం సాంబారెయ్యరా (जल्दी, जल्दी)

(This is the RAP, beggars RAP, this is the RAP, called bhiksha RAP
This is the RAP, beggars RAP
This is the RAP called bhiksha bhiksha RAP)

సరిగా రిగమా గమపా, గమపానీసా పనిసగారి సరినీసా పనిసనిపమాగారి

ఎవరైనా అవ్వచ్చు ఇంజనీరూ
For a change i became late night beggar-u
So i joined without any hesitation All India Beggars association
I stood for president's election and won the beggars affection
I told them about beggar relations
And started the begging with collaboration

అమ్మ ఆకలి, అయ్యా ఆకలి (I am hungry yaar)
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా (Understand my problem)
అమ్మ ఆకలి, అయ్యా ఆకలి (खाना लाओ, खाना लाओ)
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా (ఒరె పెట్రా బాబూ)

(This is the RAP, beggars RAP, this is the RAP, called bhiksha RAP
This is the RAP, beggars RAP
This is the RAP called bhiksha bhiksha RAP)

అమ్మా ఆకలి, అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా (వెయ్యరా)
అమ్మ ఆకలి, అయ్యా ఆకలి (ఆకలి)
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా
ధర్మం is good for health

(అమ్మా ఆకలి, అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా
అమ్మా ఆకలి, అయ్యా ఆకలి
అన్నం పెట్టారా కొంచం సాంబారెయ్యరా)



Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link